చడిపిరాళ్ల నారాయణరెడ్డి

ఎన్నికల ఫలితాలు
1,053 Views

చడిపిరాళ్ల నారాయణరెడ్డి. స్థానిక సంస్థల ప్రతినిధుల వర్గం నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యుడు. జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి అన్న నారాయణరెడ్డి.
[table caption=]
నారాయణరెడ్డి బయోడేటా
తల్లి,వెంకటసుబ్బమ్మ
తండ్రి,సుబ్బరామిరెడ్డి
పుట్టినతేది,1956 ఆగస్టు 17
విద్య,బీకాం ఎల్‌ఎల్‌బీ
భార్య, సరస్వతమ్మ
పిల్లలు,కుమారుడు – కుమార్తె
ఎమ్మెల్సీగా ఎన్నిక,2011
పదవీకాలం,2011-2017
[/table]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *