నందలూరు

పర్యాటకం
1,189 Views

కడప-చెన్నై రహదారిలో కడపకు 45 కి.మీ దూరంలో చెయ్యేరు ఒడ్డున వెలసిన పట్టణమది. 14 ఎకరాల స్థలంలో నిర్మించిన సౌమ్యనాధ స్వామి ఆలయం ప్రసిద్ిర చెందింది. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మించినట్లు తెలుస్తోంది. మూడు రాజగోపురాలు, కోనేరుతో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. నందలూరు సమీప అడపూరు వద్ద బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *