బచ్చల పుల్లయ్య

ఎన్నికల ఫలితాలు
974 Views
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రొద్దుటూరుకు చెందిన బచ్చల పుల్లయ్య శాసనమండలికి ఎన్నికయ్యారు.

బచ్చలపుల్లయ్య బయోడేటా

తండ్రి వీరన్న
తల్లి నరసమ్మ
పుట్టినతేది 1953 మార్చి 15
విద్య ఎంఏ ఎంఫిల్‌ పీహెచ్‌డీ
భార్య శాంతి
పిల్లలు ఒక కుమార్తె ఒక కుమారుడు
ఎమ్మల్సీగా ఎన్నిక 2011
పదవికాలం 2011-2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *