Thursday, March 28, 2024

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి

జన్మించిన తేది  : 1948 అక్టోబరు 16

గ్రామం : కుంట్రపాకం

మండలం : తిరుపతి

జిల్లా : చిత్తూరు

తల్లిదండ్రులు : మంగమ్మ, రామిరెడ్డి

విద్యాభ్యాసం : గ్రామంలో ప్రాధమిక విద్య. ఆరవ తరగతి నుంచి క్రైస్తవ మిషనరీ పాఠశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, అక్కడే పీహెచ్‌డీ. వయోజన విద్యలో డిప్లొమో. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు.

రచనలు

విమర్శ పరిశోధన – శిల్ప ప్రభావతి (1980)

తెలుగు కవిత్వం – కన్నయ్య ఒరవడి (1987)

గురజాడ తొలి కొత్త తెలుగు కథలు 1985)

ప్రాచీనాంధ్ర కవిత్వం – ఉద్యమాలు, సందర్భాలు (2002)

కథాంశాలు (2006)

చర్చ 2006)

దరి-దాపు (2008)

కొన్ని కావ్యాలు – కొందరు కవులు (2008)

సాహిత్య బోధనా పద్ధతులు  (1996)

సాహిత్య పరిశోధన సూత్రాలు 1997)

దాక్షిణాత్య సాహిత్య వ్యాసాలు 2008)

2009 సాహిత్య విమర్శ – వివేచన (2009)

అనువాదాలు

దేవుడే బాలుడైతే నవలిక (కిషన్‌చందర్‌) (1989)

దేవుళ్లు, దెయ్యాలు, భూతాలు (అబ్రహాంకోవూర్‌ వ్యాసాలు) (1992)

పున్నమిరాత్రి (కర్తాసింగ్‌ ఠాగూర్‌) (1998)

కవితలు

స్వర్ణభారతి సాక్షిగా 2001)

సీమనానీలు 2006)

పొలి  (2007)

అందుకున్న గౌరవాలు

తిక్కవరపు రామిరెడ్డి పురస్కారం

తెలుగు విశ్వ విద్యాలయం నుంచి రివార్డు 1999

గుంటూరులో అభ్యుదయ రచయితల సంఘంచే కె.శ్రీనివాసరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ పురస్కారం 2000

హిందూ స్వర్ణభారతి సాహిత్య పురస్కారం 2000

హైదరాబాదు విశాలాంధ్ర విజ్ఞాన సమితి నుంచి తాపి ధర్మారావు సాహిత్య పురస్కారం 2002

విశాలాంధ్ర విజ్ఞాన సమితి నుంచి తుమ్మల స్మారక సాహిత్య పురస్కారం

అవంత్స సోమసుందర్‌ సాహిత్య పురస్కారం 2007

పురిపండ సాహిత్య పురస్కారం 2007

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular