174 Views
బద్వేల్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 15మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం తేదేపా, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ జరగనుంది.
అభ్యర్థి | పార్టీ |
---|---|
డి.సుధ | వైకాపా |
పి.ఎం.కమలమ్మ | కాంగ్రెస్ |
పి.సురేష్ | భాజపా |
ఎస్.వెంకటేశ్వర్లు | నవరంగ్ కాంగ్రెస్ |
ఎస్.సుదర్శనం | జన సహాయక శక్తి |
ఎస్.పెద్దచెన్నయ్య | మనపార్టీ |
ఒ.ఓబులేసు | తెలుగుజనతా |
జి.రమేష్‌కుమార్ | నవతరం |
ఎస్.మనోహర్ | మహాజన రాజ్యం |
పి.నాగరాజు | ఇండియా ప్రజాబంధు |
టి.హరిప్రసాద్ | స్వతంత్ర |
జె.రాజేష్ | స్వతంత్ర |
కె.నరసింహులు | స్వతంత్ర |
డి.చిన్న | స్వతంత్ర |
బి.రత్నం | స్వతంత్ర |