2014 కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గానికే పరిమితమైంది. మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయబావుటా ఎగుర వేసింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేల లింగారెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
-
బద్వేలు
మొత్తం ఓట్లు : 2,13,176
చెల్లిన ఓట్లు : 1,55,159
టి.జయరాములు | వైకాపా | 78,879 |
ఎన్.డి.విజయజ్యోతి | తెదేపా | 68,800 |
-
రాజంపేట
మొత్తం ఓట్లు : 2,09,991
చెల్లిన ఓట్లు : 1,64,748
మేడా మల్లికార్జునరెడ్డి | తెదేపా | 83,884 |
ఆకేపాటి అమర్నాథరెడ్డి | వైకాపా | 72,267 |
-
కడప
మొత్తం ఓట్లు : 2,700,45
చెల్లిన ఓట్లు : 1,62,279
ఎస్.బి.అంజాద్‌బాషా | వైకాపా | 95,007 |
దుర్గా ప్రసాదరావు సుధ | తెదేపా | 49,872 |
-
రైల్వేకోడూరు
మొత్తం ఓట్లు : 1,76,660
చెల్లిన ఓట్లు : 1,36,688
కొరముట్ల శ్రీనివాసులు | వైకాపా | 66,820 |
ఓబిలి సుబ్బరామయ్య | తెదేపా | 64,848 |
-
రాయచోటి
మొత్తం ఓట్లు : 2,20,308
చెల్లిన ఓట్లు : 1,71,819
గడికోట శ్రీకాంత్‌రెడ్డి | వైకాపా | 96,891 |
రెడ్డప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి | తెదేపా | 62,109 |
-
పులివెందుల
మొత్తం ఓట్లు : 2,25,212
చెల్లిన ఓట్లు : 1,80,597
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి | వైకాపా | 1,24.576 |
ఎస్.వెంకట సతీష్‌రెడ్డి | తెదేపా | 49.333 |
-
కమలాపురం
మొత్తం ఓట్లు : 1,86,981
చెల్లిన ఓట్లు : 1,57,804
పి.రవీంద్రనాథరెడ్డి | వైకాపా | 78,547 |
పుత్తా నరసింహారెడ్డి | తెదేపా | 73,202 |
-
జమ్మలమడుగు
మొత్తం ఓట్లు : 2,27,461
చెల్లిన ఓట్లు : 1,95,660
సి.ఆదినారాయణరెడ్డి | వైకాపా | 1,00,794 |
పి.రామసుబ్బారెడ్డి | తెదేపా | 88,627 |
-
ప్రొద్దుటూరు
మొత్తం ఓట్లు : 2,32,284
చెల్లిన ఓట్లు : 1,81,423
ఆర్.శివప్రసాదరెడ్డి | వైకాపా | 93,866 |
ఎన్.వరదరాజులరెడ్డి | తెదేపా | 80,921 |
-
మైదుకూరు
మొత్తం ఓట్లు : 1,95,092
చెల్లిన ఓట్లు : 1,64,013
ఎస్.రఘురామిరెడ్డి | వైకాపా | 85,539 |
పుట్టా సుధాకర్‌యాదవ్ | తెదేపా | 74,017 |