2019 ఎన్నికల ఫలితాలు

2019 ఎన్నికల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది.
బద్వేలు

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
204618 జి.వెంకటసుబ్బయ్య వైకాపా 95482 ఓబులాపురం రాజశేఖర్‌ తెదేపా 50748 44734
రాజంపేట

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
222409 మేడా మల్లికార్జునరెడ్డి వైకాపా 95266 బత్యాల చెంగల్రాయులు తెదేపా 59994 35272
కడప

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
265154 షేక్‌ బేపారి అంజాద్‌బాషా వైకాపా 104822 నవాబ్‌జాన్‌ అమీర్‌బాబు తెదేపా 50028 54794
రైల్వేకోడూరు

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
182772 కొరముట్ల శ్రీనివాసులు వైకాపా 78312 పంతగాని నరసింహప్రసాద్‌ తెదేపా 43433 34879
రాయచోటి

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
231856 గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైకాపా 98990 రెడ్డప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి తెదేపా 66128 32862
పులివెందుల

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
223411 వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వైకాపా 132356 సింగారెడ్డి సతీష్‌రెడ్డి తెదేపా 42246 90110
కమలాపురం

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
192941 పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి వైకాపా 88482 పుత్తా నరసింహారెడ్డి తెదేపా 61149 27333
జమ్మలమడుగు

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
237817 మూలె సుధీర్‌రెడ్డి వైకాపా 125005 పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెదేపా 73364 51641
ప్రొద్దుటూరు

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
236730 రాచమల్లు శివప్రసాదరెడ్డి వైకాపా 107941 మల్లేల లింగారెడ్డి తెదేపా 64793 43,148
మైదుకూరు

మొత్తం ఓట్లు విజేత పార్టీ లభించిన ఓట్లు పరాజితులు పార్టీ లభించిన ఓట్లు ఆధిక్యత
207957 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వైకాపా 94849 పుట్టా సుధాకర్‌యాదవ్‌ తెదేపా 65505 29344