వార్తలు మన్యం వీరుడికి నివాళి 9 months agoby M. Vijaya Bhaskar Facebook WhatsApp Twitter LinkedInమన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. Facebook WhatsApp Twitter LinkedIn