జిల్లాలో 27 వేల మంది లబ్ధిదారుల గుర్తింపు

18 Viewsజిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్‌ బాషా తెలిపారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు వీలుగా శనివారం ఉప ముఖ్యమంత్రి, జాయింట్ కలెక్టర్ గౌతమితో కలిసి రెండవ డివిజన్ నానాపల్లెలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన […]

Continue Reading

ఆదర్శ పట్టణంగా పులివెందుల

20 Viewsఆదర్శ పట్టణంగా పులివెందులను తీర్చిదిద్ధడమే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయమని, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, పులివెందులలో వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాల ప్రగతిపై అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ మొదట వేంపల్లి -ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ లో పర్యటించారు. ట్రిపుల్ ఐటీలో వివిధ ఇంజినీరింగ్ నూతన బ్లాక్స్, లైబ్రరీ, క్యాంటీన్, స్టూడెంట్స్ కొరకు ఇతర సౌకర్యాల […]

Continue Reading

నందలూరు

5 Viewsకడప-చెన్నై రహదారిలో కడపకు 45 కి.మీ దూరంలో చెయ్యేరు ఒడ్డున వెలసిన పట్టణమది. 14 ఎకరాల స్థలంలో నిర్మించిన సౌమ్యనాధ స్వామి ఆలయం ప్రసిద్ిర చెందింది. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మించినట్లు తెలుస్తోంది. మూడు రాజగోపురాలు, కోనేరుతో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. నందలూరు సమీప అడపూరు వద్ద బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు ఉన్నాయి.

Continue Reading