నిస్వార్థ ప్రజాసేవకుడు

22 Viewsనిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవ‌లో గ‌డిపిన మ‌హోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వర‌రెడ్డి. రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జ‌న్మించిన ఈశ్వర‌రెడ్డి నేటి త‌రానికి ఆద‌ర్శం. 1936లో […]

Continue Reading

బొమ్ము రామారెడ్డి

21 Viewsబొమ్ము రామారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన రామారెడ్డి మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో ఒక‌రు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి వ‌డ్డించేదాకా ద‌ళితుల‌ను ఏర్పాటు చేసుకుని హ‌రిజ‌నోద్ధర‌ణ‌కు పాటుప‌డ్డారు. ఉప్పు స‌త్యాగ్రహంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమార్తెకు క‌స్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమారుడికి గాంధి మోహ‌న్‌రెడ్డి పేర్లు పెట్టి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. క‌డ‌ప గ‌డ‌ప నుంచి మ‌హాత్మాగాంధి […]

Continue Reading