జిల్లాలో 27 వేల మంది లబ్ధిదారుల గుర్తింపు

18 Viewsజిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్‌ బాషా తెలిపారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు వీలుగా శనివారం ఉప ముఖ్యమంత్రి, జాయింట్ కలెక్టర్ గౌతమితో కలిసి రెండవ డివిజన్ నానాపల్లెలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన […]

Continue Reading

ఆదర్శ పట్టణంగా పులివెందుల

17 Viewsఆదర్శ పట్టణంగా పులివెందులను తీర్చిదిద్ధడమే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయమని, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, పులివెందులలో వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాల ప్రగతిపై అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ మొదట వేంపల్లి -ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ లో పర్యటించారు. ట్రిపుల్ ఐటీలో వివిధ ఇంజినీరింగ్ నూతన బ్లాక్స్, లైబ్రరీ, క్యాంటీన్, స్టూడెంట్స్ కొరకు ఇతర సౌకర్యాల […]

Continue Reading

డాక్టర్ గిరిధర్ సేవలు మరువలేనివి

55 Views ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వతోముఖాభివృద్ధికి డాక్టర్ గిరిధర్ చేసిన సేవలు మరువలేనివని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఫాతిమా మెడికల్ కాలేజీలో రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ గిరిధర్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి గిరిధర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎనలేని సేవలు అందించారని అలాగే ప్రస్తుతం కోవిడ్-19 కరోనా వైరస్ నియంత్రణలో ఎంతో బాగా పనిచేసి కరోనా వైరస్ సోకిన బాధితులను […]

Continue Reading

రైతు భరోసా కేంద్రాలతో మరో హరిత విప్లవానికి నాంది

81 Viewsరైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రంలో మరో హరిత విప్లవానికి నాంది పలికినట్లయిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని వల్లూరు మండల కేంద్రంలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రంలో సేవలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ లు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఒక్కో భవనం రూ. […]

Continue Reading