నాన్ కంటైన్మెంట్ జోన్ గా ఎర్రగుంట్ల అర్బన్

60 Viewsకంటెయిన్‌మెంట్‌ జోన్ ఆంక్షలతో ఉన్న ఎర్రగుంట్లను (అర్బన్) ఈనెల 29వతేదీ నుంచి నాన్ కంటెయిన్‌మెంట్‌ జోన్ గా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక కంటెయిన్‌మెంట్‌ జోన్ లో చివరి పాజిటివ్ కేసు నమోదై తదుపరి 28 రోజుల వరకు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాని పక్షంలో ఆ కంటెయిన్‌మెంట్‌ జోన్లో ఉండాల్సిన ఆంక్షలను ఎత్తివేసి నాన్ కంటెయిన్‌మెంట్‌ జోన్ గా పరిగణించాలని ” కొవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్ 50 […]

Continue Reading

జగనన్న ప్రభుత్వంలో…రైతన్నలకు ఏడాదంతా సంక్రాంతే

76 Viewsరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్నల ఇంట ఏడాది పొడవునా సంక్రాంతి కళ సంతరించుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. తొలియేడు – జగనన్న తోడు “మన పాలన- మీ సూచన” కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక స్పందన హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన “మనపాలన – మీ సూచన” లో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై క్షేత్ర స్థాయిలో పనిచేసిన అధికారులు, రైతులు, పలువురు […]

Continue Reading

*జగనన్న పాలన – ప్రజా సంక్షేమ పాలన*

100 Viewsజిల్లాలో సచివాలయ వ్యవస్థ లోని గ్రామ, వార్డు వాలంటీర్లు, సెక్రెటరీ సిబ్బంది ద్వారానే సంక్షేమ ఫలాలు వంద శాతం లబ్దిదారులకు అందుతున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. తొలియేడు -జగనన్న తోడు, “మన పాలన- మీ సూచన” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం స్థానిక స్పందన హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన “మనపాలన – మీ సూచన” లో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది, […]

Continue Reading

గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రమాదం

60 Viewsజిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, వడగాల్పులు ఎక్కువ అవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందన్నారు. *తీసుకోవలసిన జాగ్రత్తలు – సూచనలు :* *** రోహిణి కార్తె సమీపించినందున ఎండలు పెరుగుతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. *** వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువ. *** నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు […]

Continue Reading