ysrkadapa

వార్తలు

నియోజ‌క‌వ‌ర్గాలు

2004 ఎన్నిక‌ల నాటికి 11 నియోజ‌క‌వ‌ర్గాలతో ఉన్న జిల్లా నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌తో 2009 ఎన్నిక‌ల నాటికి 10నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్పాటయ్యాయి, బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం 7మండ‌లాలు, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం 6మండ‌లాలు, క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం ఒక మండ‌లం, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గం 5మండ‌లాలు, రాయ‌చోటి 6 మండ‌లాలు, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం 7మండ‌లాలు, కమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం 6మండ‌లాలు, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం 6 మండ‌లాలు, ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం 2 మండ‌లాలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం 5 మండ‌లాల‌తో ఏర్పాటు చేశారు.
బ‌ద్వేలు నియోజకవర్గం

బద్వేలు
గోపవరం
అట్లూరు
పోరుమామిళ్ల
కలసపాడు
కాశినాయన
బి.కోడూరు

రాజంపేట నియోజకవర్గం

రాజంపేట
నందలూరు
సిద్ధవటం
టి.సుండుపల్లె
వీరబల్లె
ఒంటిమిట్ట

క‌డ‌ప నియోజకవర్గం

కడప

రైల్వేకోడూరు నియోజకవర్గం

రైల్వేకోడూరు
చిట్వేలి
ఓబులాపురం
పెనగలూరు
పుల్లంపేట

రాయ‌చోటి నియోజకవర్గం

రాయచోటి
చిన్నమండెం
గాలివీడు
లక్కిరెడ్డిపల్లె
రామాపురం
సంబేపల్లె

పులివెందుల నియోజకవర్గం

పులివెందుల
చక్రాయపేట
లింగాల
సింహాద్రిపురం
తొండూరు
వేంపల్లె
వేముల

క‌మ‌లాపురం నియోజకవర్గం

కమలాపురం
చెన్నూరు
చింతకొమ్మదిన్నె
పెండ్లిమర్రి
వల్లూరు
వీరపునాయనపల్లె

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజకవర్గం

జమ్మలమడుగు
కొండాపురం
ముద్దనూరు
మైలవరం
పెద్దమొడియం
ఎర్రగుంట్ల

ప్రొద్దుటూరు నియోజకవర్గం

ప్రొద్దుటూరు
రాజుపాలెం

మైదుకూరు నియోజకవర్గం

మైదుకూరు
దువ్వూరు
ఖాజీపేట
బ్రహ్మంగారిమఠం
చాపాడు