ప్రజల ఆరోగ్య పరిరక్షనే ముఖ్యమంత్రి ధ్యేయం

18 Viewsప్రజల ఆరోగ్యమే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. గురువారం స్థానిక కోటిరెడ్డి సర్కిల్ లో 104, 108 అంబులెన్స్ వాహనాలకు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌తో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని […]

Continue Reading

రూ12,950 కోట్ల అంచనాతో జిల్లా రుణ ప్రణాళిక ఆమోదం

114 Views జిల్లాలో 2020 -21 ఆర్థిక సంవత్సరానికి రూ12950 కోట్ల అంచనాతో జిల్లా రుణ ప్రణాళికను ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కోవిడ్-19 నేపథ్యంలో కుదేలైన రంగాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను ప్రకటించాయని వాటిని అమలు […]

Continue Reading

పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీపై ముఖ్యమంత్రి సమీక్ష

127 Viewsపులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. – పులివెందుల మోడల్ టౌన్ ను నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేశామని సీఎంకు వివరించిన అధికారులు. – 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామన్న అధికారులు. – నాడు-నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రులను నిర్థిష్టమైన […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలును.. వేగవంతం చేయాలి

103 Views“నవశకం”లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యాచరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పురోగతి, ఇసుక సరఫరా, కోవిడ్-19 నియంత్రణ చర్యలు తదితర అంశాలపై గురువారం స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, నియోజకవర్గ ప్రత్యేకధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, వైద్యాధికారులతో చర్చించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని సచివాలయాల్లో గ్రామ, వార్డు […]

Continue Reading