Author: admin

ఆత్మతత్త్వవేత్త లాదర్శవంతులై

ఆత్మతత్త్వవేత్త లాదర్శవంతులై నడువవలయు వాంఛ విడువవలయు చూపరులకు నడత చూపుట మేలౌను కాళికాంబ!హంస!కాళికాంబ.. . ఆత్మతత్వాన్ని తెలిసినవారు దానిని గురించి ఏమీ తెలియని సామాన్యులకు ఆదర్శవంతులై ఉండాలి. కోరికలను విడనాడాలి. చూచేవాళ్ళకు నడత...

Read More

గురువు ప్రజలకు భారం కాకూడదు

గురువులనుచు ప్రజకు బరువుగా నుందురు గుట్టు తెలియనట్టి గురువులెల్ల గుట్టుమట్టు దెలియు గురువులే హరిహరుల్? కాళికాంబ!హంస!కాళికాంబ! గురువులు పేరుతో గుట్టు తెలియనివారు ప్రజలకు బరువుగా తయారవుతున్నారు. గుట్టుమట్టు తెలిసిన గురువులు...

Read More