తెదేపాలో కుమ్ములాటలు

తెదేపాలో కుమ్ములాటలు

54 Viewsతెదేపాలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రచిస్తూ ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండగా జిల్లాలో  తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ముందొచ్చిన కొమ్ములకంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.  పార్టీలో అసంతృప్తి ప‌రిధి దాటింది. వర్గ విభేదాలకు స్వస్తి చెప్పి ఐక్యతతో పని చేస్తున్నామని ఒక‌వైపు చెప్పుకొంటున్న‌ప్ప‌టికీ..  మ‌రో వైపు  ఒకరినొకరు గోతులు తీసే […]

Continue Reading
రాజోలి జలాశయం

రాజోలి జలాశయంపై నిర్లక్ష్యమేల

77 Viewsరాజోలి జలాశయం కలగా మారుతోంది.  ఊరించడం తప్పితే సాధించుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.  ఫలితంగా కేసీకాల్వ ఆయకట్టు కింద పంటల సాగుకు భరోసా కరవైంది.  రాజోలి జలాశయం ఆవశ్యకతను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు రఘురామిరెడ్డి ప్రశ్నిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు హామీతోనే సరిపెడుతున్నారు. ఇటీవల మైదుకూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడులోనూ రాజోలి జలాశయం నిర్మించాలని ప్రతిపాదన చేశారు. మినీ మహానాడు తీర్మానించింది. అయితే ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో వేచి […]

Continue Reading

2004 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

49 Views2004 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు is the most searched topic in today News. The Congress party has swiped the elections with major Majority for their contesting candidates. రైల్వేకోడూరు గుంటి వెంకటేశ్వర ప్రసాద్‌ కాంగ్రెస్‌ 55135 ఎర్రతోట జయమ్మ తెదేపా 38713 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్‌ 54246 పసుపులేటి బ్రహ్మయ్య తెదేపా 30579 రాయచోటి సుగవాసి పాలకొండ్రాయుడు తెదేపా 51026 ఎం. శ్రీలత కాంగ్రెస్‌ 47482 […]

Continue Reading

ఎన్నికలు జరిగితే మేలు : మంత్రి ఆది

62 Viewsజిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని పశుసంవర్థక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.  ఈలోగా ఎన్నికల ఫలితం వస్తే ఎక్కడెక్కడ సమస్యలు ఉండాయో తెలిసిపోతుందని, ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు జరుగుతున్నాయన్నారు.  తితిదే పాలకమండలి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన మైదుకూరులో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి 13రోజులు చేసినా ఆయన్ను నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఉప ఎన్నికల్లో మంచి […]

Continue Reading