బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు

వార్తలు
104 Views
బద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90533ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థి సుధకు 1,12,211 ఓట్లు లభించగా, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌కు 2,1678ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మకు 6,235 ఓట్లు లభించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను బరిలోకి దింపగా ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకోగా ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలిచాయి.

రౌండు వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లు

Round Congress Ysrcp Bjp
1 580 10478 1688
2 634 10570 2270
3 598 10184 2305
4 493 9867 2241
5 575 11783 1797
6 531 11383 1940
7 841 10726 1985
8 774 9651 1964
9 493 11354 2839
10 449 10052 1554
11 223 5139 984
12 14 483 54
13 12 362 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *