Tuesday, February 27, 2024

బద్వేలు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ 2022 డిసెంబరు 21న రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.2022జులై 9న బద్వేలు బహిరంగసభలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బద్వేలు, మైదుకూరు నియోజకవర్గంలోని 12మండలాలతో బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు.
బద్వేలు రెవెన్యూ డివిజన్‌ మండలాలు
బ్రహ్మంగారిమఠం
శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన
ఖాజీపేట
కలసపాడు
పోరుమామిళ్ల
బి.కోడూరు
బద్వేలు
గోపవరం
దువ్వూరు
ఎస్‌.మైదుకూరు
చాపాడు
అట్లూరు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular