బ్రహ్మంసాగర్‌ జలాశయం

బ్రహ్మంసాగర్‌ జలాశయం

ప్రాజెక్టులు
1,464 Views

17.735 టీఎంసీల సామర్థ్యంతో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరును నిర్మించారు. ఇందుకు రూ.7466.09లక్షలు ఖర్చు చేశారు. 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 111.46కి.మీ పొడవు కలిగిన ఎడమ కాల్వ ద్వారా బ్రహ్మంగారిమఠం, బి.కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయిన, బద్వేలు మండలాల్లోని 1.20లక్షల ఎకరాలకు నీరివ్వాలి. 44.35 కి.మీ కలిగిన కుడికాల్వ ద్వారా బ్రహ్మంగారిమఠం, బద్వేలు, అట్లూరు మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి.

గరిష్ఠ నీటిమట్టం 216.500 మీటర్లు
కనిష్ఠ నీటిమట్టం 220.500 మీటర్లు
నీరు విస్తరించే ప్రాంతం 2734 హెక్టార్లు

 
బ్రహ్మంసాగర్‌ జలాశయం
 

కాలం నీటిమట్టం నీటి నిల్వ (టీఎంసీల్లో)
2005-06 199.800 5.800
2006-07 208.330 11.741
2007-08 210.300 13.403
2008-09 207.940 11.419
2009-10 205.000 9.198
2010-11 208.740 12.038
2011-12 208.440 11.834
2012-13 204.910 9.135
2013-14 200.835 6.382
2014-15 196.858 4.240

 Leave a Reply

Your email address will not be published. Required fields are marked *