మ‌న ప‌ద్మనాభం

1,014 Viewsరంగస్థల‌, సినీ న‌టుడిగానూ, నిర్మాత‌, ద‌ర్శకుడిగా బాధ్యత‌లు నిర్వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి మ‌న ప‌ద్మనాభం. మొద‌టి నుంచి పాట‌లు విన‌డం, పాడ‌టం, టెంటు సినిమాల‌కు వెళ్లడం చేసేవారు. సింహాద్రిపురంలో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని పైచ‌దువుల కోసం ప్రొద్దుటూరు చేరినా ముందుకు సాగ‌లేదు. ఆర‌వ ఏట‌నే చింతామ‌ణి నాట‌కంలో కృష్ణుడి పాత్ర ధ‌రించి మెప్పించారు. నాట‌కాల ప‌ట్ల మ‌రింత మోజును పెంచుకున్నారు. చిన్నాన్న సుద‌ర్శన్‌తో మ‌ద్రాసు చేరిన ప‌ద్మనాభం పుట్టి క‌న్నాంబ‌, నాగభూషణం దంపతుల సహాయంతో […]

Continue Reading

రాచమల్లు శివప్రసాదరెడ్డి

801 Views సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాచమల్లు శివప్రసాదరెడ్డి అంచెలంచెలుగా ఎదిగన రాజకీయ నాయకుడిగా చెప్పవచ్చు. ఎక్కడ పోటీ చేసినా అపజయమెరగక పేదల ఆర్థిక స్వావలంబన కోసం స్వంతంగా రుణాలను అందిస్తూ ప్రజల మనసును చూరగొంటునారు. 1996లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాచమల్లు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కొత్తపార్టీ వైఎస్సార్‌ సీపీ ఏర్పాటుతో ఆపార్టీలోకి వెళ్లారు. 1998లో ప్రొద్దుటూరు పురపాలికలో 29వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2000 సంవత్సరంలో ఇదే వార్డు […]

Continue Reading

బచ్చల పుల్లయ్య

974 Viewsఅనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రొద్దుటూరుకు చెందిన బచ్చల పుల్లయ్య శాసనమండలికి ఎన్నికయ్యారు. బచ్చలపుల్లయ్య బయోడేటా తండ్రి వీరన్న తల్లి నరసమ్మ పుట్టినతేది 1953 మార్చి 15 విద్య ఎంఏ ఎంఫిల్‌ పీహెచ్‌డీ భార్య శాంతి పిల్లలు ఒక కుమార్తె ఒక కుమారుడు ఎమ్మల్సీగా ఎన్నిక 2011 పదవికాలం 2011-2017

Continue Reading