క‌డ‌ప జిల్లా ప్ర‌త్యేక‌త

62 Viewsరాష్ట్రంలో క‌డ‌ప జిల్లాకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. జిల్లా స‌రిహ‌ద్దులు తెలుగు జిల్లాలు కావ‌డ‌మే. రాష్ట్రంలో క‌డ‌ప జిల్లా త‌ర‌హా ఉండే మ‌రొక జిల్లా వ‌రంగ‌ల్ జిల్లా. ఈజిల్లాల‌పై అన్య‌భాష‌ల ప్ర‌భావం ఉండ‌దు. స్వ‌చ్ఛ‌మైన తెలుగుభాష ఇక్క‌డ క‌నిపిస్తుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు ఏది తీసుకున్నా వాటి స‌రిహ‌ద్దుల్లో ఇత‌ర రాష్ట్రాలు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, ఒరిస్సా,మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లు ఉన్నాయి. అందువ‌ల్ల ఆయా జిల్లాలపై అన్య భాష‌ల ప్ర‌భావం ఉంటుంది. అందువ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన తెలుగు ఒక క‌డ‌ప‌, […]

Continue Reading

గండికోట

69 Viewsకళ్యాణీ చాళుక్యులైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంత రాజుగా ఉన్న కాకరాజు క్రీ.శ. 1123 జనవరి 9వ తేదిన గండి కోటను నిర్మించినట్లు  గండికోట దుర్గం కైఫియత్‌ ద్వారా తెలుస్తోంది. కాకరాజు అసలు పేరు చిద్దణచోళ మహరాజు కావచ్చుననే అభిప్రాయం కూడా వెల్లడైంది. కాకరాజు గండికోట సమీపంలోని బొమ్మనపల్లె వాసి. 1279 నాటి అత్తిరాల శాసనంలో గండికోట గురించిన ప్రస్తావన మొదటిసారిగా కనిపిస్తోంది. కాయస్థ అంబదేవుడు తన రాజధానిని వల్లూరి నుండి గండికోట కు మార్చి క్రీ.శ. […]

Continue Reading

ఎల్లంపల్లె శిలా శాసనం

49 Viewsమైదుకూరు సమీప ఎల్లంపల్లె గగ్గితిప్ప వద్ద లభ్యమైన శిలా శాసనం క్రీ.శ. 1428నాటి శాసనసంగా భారత పురావస్తు సర్వేరక్షణ అధికారులు తేల్చారు. నవంబరు 21న గగ్గితిప్ప వద్దకు చేరుకున్న భారత పురావస్తు, రాష్ట్ర పురావస్తు అధికారులు శాసన నమూనా సేకరించారు. పరిశోదన అనంతరం శాసనంలోని వివరాలను సర్వేక్షణ శాసన విభాగ అధికారి మునిరత్నం వెల్లడించారు. ఇదీ చరిత్ర విజయనగర సామ్రాజ్యాన్ని 15వ శతాబ్ధంలో రెండో దేవరాయులు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతుడైన సంబెట పిన్నయ్య దేవ […]

Continue Reading
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

66 Viewsఅట‌ల‌క‌పై చెద‌లుప‌డుతున్న తాళ‌ప‌త్ర గ్రంధాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు జీవితాన్నే ధారపోసిన హ‌నీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్లేయుడుగా ఉండి తెలుగు సాహిత్యమునకు విశేష కృషి చేసిన భాషోద్ధార‌కుడు మ‌న బ్రౌన్. తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు నిఘంటువులు, ఆంధ్రేత‌రులు తెలుగు సుల‌భంగా నేర్చుకోవడానికి న‌వ్యాంధ్ర వ్యాక‌ర‌ణం, వాచక ర‌చ‌న చేశారు. సాధురేప‌ము, శ‌క‌ట రేఫ‌ముల తెలుగులిపిని సంస్కరించి వ‌ర్ణమాలను స‌రిదిద్ధారు. వేమన ప‌ద్యాల‌ను ఆంగ్లానువాదం చేసి తెలుగు దీప్తిని ప్రపంచ వ్యాప్తితం చేసి తెలుగుభాషామత‌ల్లి సేవ‌లో త‌రించారు. సి.పి.బ్రౌన్ […]

Continue Reading