చెయ్యేరు

1,072 Viewsచెయ్యేరు న‌దికి పేరు ఆపేరు రావ‌డానికి వెనుక ఒక క‌థ ఉంది. శంఖ, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు న‌దికి ఒక‌వైపు ఒకరు, మ‌రోవైపు మ‌రొక‌రు ఉండే వారు. తమ్ముడు లిఖితుడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేద శాస్త్రములు నేర్చుకునేందుకు వెళ్ళేవాడు. ఒకరోజు లిఖితుడు దారి వెంట నడుస్తూ ఉండ‌గా ఆకలి వేయ‌డంతో ఒడ్డునే ఉన్న మామిడి తోట కేసి చూశారు. తోట యజమాని క‌నిపించ‌క పోవ‌డంతో ఆక‌లి తాళ‌లేని లిఖితుడు పళ్ళు కోసుకుని […]

Continue Reading
కుందూనది

కుందూనది

1,123 Views కుందూనదిని కుముద్వతి అని పిలిచేవారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నాబేసిన్ వరకు ప‌రుగులు తీసే కుందున‌దికి  చ‌రిత్ర ఉంది. అటు క‌ర్నూలు జిల్లా ఇటు క‌డ‌ప జిల్లాలో భూగర్భజలాల అభివృద్దికి దోహ‌ద‌ప‌డుతోంది. ప్రత్యక్షంగా అందక పోయినా ఎంద‌రో రైతుల‌కు ప‌రోక్షంగా సాగునీరు అందుతోంది.  ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను  ఏర్పాటు చేసి వందలాది ఎకరాలకు సాగునీరు కల్పిస్తున్నారు.   క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఓర్వకల్లు మండ‌లం ఉప్పలపాడు గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మయ్యే కుందున‌ది 280 కి.మీ. ప్రయాణించి […]

Continue Reading