నక్కరోగం కుదిరింది

1,165 Viewsఅడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులకు వైద్యం చేస్తుండేది. కానీ పక్షలు, చిన్న జీవుల్ని మాత్రం చులకనగా చూసి ఆటపట్టిస్తూ ఉండేది. ఒకసారి ఒక కాకి జ్వరంతో మందు కోసం నక్క దగ్గరకు వచ్చింది. ‘దీనికి మందెందుకు? చెరువులో మునక వేయి తగ్గిపోతుంది” అంది నక్క. అది నిజమని కాకమ్మ చెరువులో మునిగితే పాపం చలికి వణికిపోయింది. జ్వరం మరింత పెరిగింది. అప్పుడు నక్క పకపకా నవ్వి నాలుగు రొట్టె ముక్కలిస్తే సరైన పసరు […]

Continue Reading

సహాయం

350 Viewsలింగాపురం జమీందారు సూరయ్య పరోపకారిగా పేరు పొందారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సూరయ్య దగ్గరకు వచ్చేవారు. వారికి వడ్డీ లేకుండా డబ్బు సహాయం చేసేవారు మళ్లీ చేయి కుదిరినపుడు కొందరు అప్పు తిరిగి చెల్లించే వారు. లింగాపురానికి దగ్గర్లో ఉన్న శివపురంలో ఉండే వీరయ్య చాలా ధనికుడు. కానీ పిల్లికి బిచ్చం వెయ్యని పిసినారి. సూరయ్య దాన, గుణం గురించి తెలుసుకుని, తానూ అప్పు తీసుకుని ఎగ్గొట్టాలనుకున్నారు. ఒకరోజు చిరిగిన బట్టలు […]

Continue Reading

మాదా ఆంజనేయులు

404 Viewsమాదా ఆంజనేయులు.  మైదుకూరులోని రెవెన్యూ కాలనీకి చెందిన వారు. 1984లో జూనియర్‌ అసిస్టెంట్‌గా సిద్ధవటంలో విధుల్లోకి చేరారు. 1990లో సీనియర్‌ అసిస్టెంట్‌, 1991 రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆతర్వాత ఉప తహసీల్దారుగా నియమితులై 2013లో పదవీ విరమణ చేశారు. 2015నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30బాలల కథలు, ఇతర కథలు 32రాశారు. లోపలి మనిషి, అమ్మప్రేమ కథలు ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. తెలుగువెలుగులో లంచం చేసిన మనిషి కథ ప్రచురితమైంది. చతుర, విపుల, ప్రజాశక్తితోపాటు ఆన్‌లైన్‌ […]

Continue Reading

చేప కొంగల స్నేహం

359 Viewsఎర్రచెరువులోని చేపలు చాలా తెలివిగలవి. ఒకసారి ఆ చెరువు దగ్గరికి బకము అనే కొంగ వచ్చి అక్కడ బోలెడన్ని చేపలు ఉండటం చూసి సంతోషించింది. మరే కొంగా చెరువు దగ్గర లేక పోవడంతో ఆశ్చర్యపోతూ చేపలు పట్టేందుకు ప్రయత్నించింది. అవి దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాయి. అలా మూడు రోజులు అదేపనిలో ఉండటం వల్ల శోషవచ్చి గట్టు మీద పడిపోయింది. దాని దీనావస్థ చూసిన చేపల రాజు మీనం ‘ఇదిగో నువ్వు ఆకలికి చచ్చిపోయేట్టున్నావు. కొంత ఆహారం […]

Continue Reading