కేసీకాల్వ
708 Viewsకేసీకాల్వ. కడప జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటి. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలకు, కడప జిల్లాలో 92,001ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రధాన నీటి వనరు. అతి పురాతనమైన కాల్వ ఇది. తుంగభద్ర ఆధారంగా నిర్మించిన కేసీకాల్వ కర్నూలు జిల్లాలోని సుంకేశుల ఆనకట్ట వద్ద ప్రారంభమవుతుంది. కర్నూలు-కడప జిల్లాల సరిహద్దులో కుందునదిపై రాజోలి వద్ద నిర్మించిన ఆనకట్ట నుంచి కడప జిల్లాలోని ఆయకట్టుకు నీరు మళ్లిస్తారు. 234.64కి.మీ. వద్ద ప్రారంభమయ్యే కాల్వ 305.86కి.మీ. పయనించి కడప […]
Continue Reading