వెలిగ‌ల్లు

వెలిగ‌ల్లు

992 Viewsరాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలోని గాలివీడు, ల‌క్కిరెడ్డిప‌ల్లె, రామాపురం మండ‌లాల్లోని 24వేల ఎక‌రాల‌కు సాగునీరు, 18గ్రామాల‌కు తాగునీరు అందించే ఉద్ధేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో వెలిగ‌ల్లు ప‌థ‌కం రూపుదిద్దుకుంది. ప‌థ‌కం పూర్తి చేసేందుకు రూ. 246కోట్లు వ్యయం చేశారు. 2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెలిగ‌ల్లు కోసం రూ. 16.5 కోట్లు వ్యయం చేసి ఎర్త్‌డ్యాం ప‌నుల‌ను పూర్తి చేసింది. 2004లో అధికారంలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి వెలిగ‌ల్లు ప్రాజ‌క్టును జ‌ల‌య‌జ్ఞం కింద చేర్చి రూ. 236కోట్లతో ప‌నులు […]

Continue Reading
బ్రహ్మంసాగర్‌ జలాశయం

తెలుగుగంగ‌

807 Views1977 అక్టోబ‌రు 28వ తేదీన కృష్ణాన‌ది ప‌రివాహ‌క రాష్రాలైన మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న అంత‌రాష్ట్ర ఒప్పందం మేర‌కు బ‌చావత్ ట్రిబ్యున‌ల్‌చే కేటాయించ‌బ‌డిన 75శాతం న‌మ్మకంగా ల‌భించే జ‌లాశ‌యాల నుంచి ఒక్కో రాష్ట్రం 5టీఎంసీల నుంచి నీటిని త‌మిళ‌నాడు ప్రజ‌ల  తాగునీటి అవ‌స‌రాల కోసం స‌ర‌ఫ‌రా చేసేందుకు ఒప్పందం జ‌రిగింది. క‌ర‌వు కాట‌కాల‌తో అల్లాడుతున్న క‌ర్నూలు,క‌డ‌ప‌, చిత్తూరుతోపాటు నెల్లూరు జిల్లాలోని 6.05లక్షల ఎక‌రాల‌కు సాగునీరు అందించే విధంగా 1983 ఏప్రిల్ 18వ‌తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధి […]

Continue Reading