మైసూరారెడ్డి

0 Views1976లో నిడిజువ్వి స‌ర్పంచిగానూ, 1978లో క‌మ‌లాపురం స‌మితి ప్రెశిడెంట్‌గానూ ఉన్నారు. 1983లో అసెంబ్లీ సాధార‌ణ ఎన్నిక‌ల‌తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మైసూరారెడ్డి తెలుగుదేశం ప్రభంజ‌నంలో కొట్టుకుపోయారు. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వ‌డ్లమాని వెంక‌ట‌రెడ్డి చేతిలో 6,095 ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూశారు. 1985లో పోటీ చేసిన మైసూరారెడ్డి 31,240 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 1989లో 38,727 ఓట్ల ఆధిక్యత పొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గండ్లూరి వీర‌శివారెడ్డి చేతిలో 6,163ఓట్ల […]

Continue Reading

బీసీ కార్పొరేషన్లకు ఐదుగురి నియామకం

143 Viewsబీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి అధ్యక్షులను నియమించింది. అందులో ఐదుగురు జిల్లా వాసులే కావడం విశేషం. [table id=5 /] యాదవ కార్పొరేషన్ పేరు: నాన్యంపల్లె హరీష్‌కుమార్‌ యాదవ్‌ పుట్టినతేది: ఆగస్టు 08, 1988 విద్యార్హత: బీఎస్సీ భార్య: నేహ పిల్లలు: చార్విశ్రీ, దర్శియాదవ్‌ స్వగ్రామం: పులివెందుల సగర, ఉప్పర కార్పొరేషన్ పేరు: గానుగపెంట రమణమ్మ పుట్టినతేది: జులై 14, 1972 విద్యార్హత: ఎస్‌ఎస్‌సీ భర్త: గానుగపెంట శ్రీనివాసులు స్వగ్రామం: […]

Continue Reading

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి

227 Viewsమైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. 1962-67 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మైదుకూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన నారాయణరెడ్డి పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె జన్మించారు. బీఏఎల్‌ఎల్‌బీ చదివి మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పి.ఎల్.రెడ్డిపై దాదాపు 5717 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నారాయణరెడ్డికి 19,119 ఓట్లురాగా పి. ఎల్. […]

Continue Reading

నిస్వార్థ ప్రజాసేవకుడు

430 Viewsనిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవ‌లో గ‌డిపిన మ‌హోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వర‌రెడ్డి. రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జ‌న్మించిన ఈశ్వర‌రెడ్డి నేటి త‌రానికి ఆద‌ర్శం. 1936లో […]

Continue Reading