బొమ్ము రామారెడ్డి

430 Viewsబొమ్ము రామారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన రామారెడ్డి మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో ఒక‌రు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి వ‌డ్డించేదాకా ద‌ళితుల‌ను ఏర్పాటు చేసుకుని హ‌రిజ‌నోద్ధర‌ణ‌కు పాటుప‌డ్డారు. ఉప్పు స‌త్యాగ్రహంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమార్తెకు క‌స్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమారుడికి గాంధి మోహ‌న్‌రెడ్డి పేర్లు పెట్టి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. క‌డ‌ప గ‌డ‌ప నుంచి మ‌హాత్మాగాంధి […]

Continue Reading
ramachandraiah

చెన్నంశెట్టి రామ‌చంద్ర

315 Viewsతెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన చెన్నంశెట్టి రామ‌చంద్ర ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆపార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో విలీనం త‌ర్వాత శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదా పొందారు.కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో దేవాదాయ‌శాఖ మంత్రిగా పని చేశారు.1967-68లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వహించిన రామ‌చంద్ర 1978లో క‌డ‌ప పుర‌పాలిక‌లో చెమ్ముమియాపేట వార్డు కౌన్సిల‌ర్‌గా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసి 871 ఓట్ల ఆధిక్యత సాధించి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల సాధించిన వారు కౌన్సిల‌ర్‌గా […]

Continue Reading
డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

352 Viewsడి.ఎల్‌. రవీంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి.  అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించారు.  త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని అభివర్ణించక తప్పదు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించినా తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లే అయ్యి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో […]

Continue Reading