వెలిగ‌ల్లు

వైఎస్సార్‌ వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు

61 Viewsజిల్లాలోని వెలిగల్లు రిజర్వాయరుకు వైఎస్సార్‌ వెలిగల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుగా నామకరణం చేశారు. 2020 జూన్‌ 26న వాటర్‌ రీసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 4.5 టీఎంసీల సామర్థ్యంతో తొలి జలయజ్ఞం ప్రాజెక్టుగా వెలిగల్లు నిర్మాణ పనులను పూర్తి చేసి 2008లో ప్రజలకు అంకితం చేశారు. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు, రాయచోటి పట్టణానికి తాగునీరు అందించేలా రూపకల్పన చేశారు.

Continue Reading

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ పేరు

64 Views2020 మే 30న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన రైతు భరోనా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోనా కేంద్రాలుగా పేరును ఖరారు చేసింది. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Continue Reading