వైఎస్సార్‌ జయంతి

281 Viewsదివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 8.50 గంటలకు డాక్టర్ వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, వైయస్ షర్మిల, ముఖ్యమంత్రి మామగారు డా.ఇ సి.గంగిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి […]

Continue Reading

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

313 Viewsముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల కడప జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్. జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ గౌతమి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ […]

Continue Reading

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి

78 Viewsమైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. 1962-67 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మైదుకూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన నారాయణరెడ్డి పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె జన్మించారు. బీఏఎల్‌ఎల్‌బీ చదివి మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పి.ఎల్.రెడ్డిపై దాదాపు 5717 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నారాయణరెడ్డికి 19,119 ఓట్లురాగా పి. ఎల్. […]

Continue Reading

అభివృద్ధి.. సంక్షేమం… రెండు కళ్ళు

159 Viewsఅభివృద్ధి.. సంక్షేమం… ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్బాష అన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి తమ సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది […]

Continue Reading