ఉపముఖ్యమంత్రికి గజమాలతో సత్కారం

168 Viewsరాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషను సంచార కుల కార్పొరేషన్ డైరెక్టర్ కరీముల్లా ఆధ్వర్యంలో మైనార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఆదివారం కడప నగరంలోని అంజాద్ బాషా నివాసం వద్ద సత్కరించిన కరీముల్లా ఈ సందర్బంగా కరీముల్లా మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మైనార్టీల అపర భగీరథుడు అని కొనియాడారు. కర్నూలు జిల్లా, గూడూరు మండలంలోని మల్లాపురం గ్రామ పరిధిలోని 50 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములకు గత 20 ఏళ్లుగా సాగునీరందక అవస్థలు పడుతున్న మైనారిటీ […]

Continue Reading
ysrkadapa

నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం

246 Views2019 నేషనల్ వాటర్ అవార్డ్స్ లో నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. కేంద్ర జల్ శక్తి అభియాన్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి.. బుధవారం రెండవ జాతీయ నీటి సంరక్షణ అవార్డుల ఎంపిక చేశారు. ఇందులో సౌత్ రీజన్ స్థాయిలో జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ […]

Continue Reading

బ్ర‌హ్మంసాగ‌ర్ పరిశీలన

186 Viewsతెలుగుగంగ ప్రాజెక్టు అంత‌ర్బాగ‌మైన బ్ర‌హ్మంసాగ‌ర్ ప్రాజెక్టు సామ‌ర్థ్యంకు త‌గ్గ‌ట్టు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ నుండి నీటిని నిల్వ చేయ‌డంతో లీకేజీల ప‌రంప‌రం అందోళ‌న రెకెత్తించింది. ఈ నేప‌థ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గొవింద‌రెడ్డిలు బుధ‌వారం జ‌లాశ‌యంను ప‌రిశీలించారు. జ‌లాశ‌యంలో నీటి సామ‌ర్థ్యంపై తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ శార‌ద‌తో చ‌ర్చించారు. శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ ను ఈ ఏడాది వ‌ర‌ద‌నీరు ముంచెత్త‌డంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ ద్వారా వెలుగొడు […]

Continue Reading

పాడిపరిశ్రమతో మహిళల ఆర్థిక ప్రగతి

250 Viewsపాడిపరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేస్తోందని, ఆ దిశగా అమూల్ సంస్థ భాగస్వామ్యంతో మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. మంగళవారం పులివెందుల రాణితోపు సమీప కల్యాణ మండపంలో పాడా ఓఎస్డీ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య- అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ పరిధి మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల […]

Continue Reading