Category: కవులు

గురువును మించినవారు లేరు

చరణములను వ్రాలి శరణన్నవారికై సుకృతఫలములెల్ల చూరలిచ్చు గురుని మించువారు ధరలోన లేరయా కాళికాంబ!హంస!కాళికాంబ. విద్యార్థులు మనఃపూర్వకంగా ఆశ్రయిస్తే, శరణుకోరితే ఆయన తాను తన సుకృతాల ద్వారా సంపాదించిన జ్ఞాన సంపదనంతా దానం చేస్తాడు. ఈభూమి...

Read More

ఆత్మతత్త్వవేత్త లాదర్శవంతులై

ఆత్మతత్త్వవేత్త లాదర్శవంతులై నడువవలయు వాంఛ విడువవలయు చూపరులకు నడత చూపుట మేలౌను కాళికాంబ!హంస!కాళికాంబ.. . ఆత్మతత్వాన్ని తెలిసినవారు దానిని గురించి ఏమీ తెలియని సామాన్యులకు ఆదర్శవంతులై ఉండాలి. కోరికలను విడనాడాలి. చూచేవాళ్ళకు నడత...

Read More

గురువు ప్రజలకు భారం కాకూడదు

గురువులనుచు ప్రజకు బరువుగా నుందురు గుట్టు తెలియనట్టి గురువులెల్ల గుట్టుమట్టు దెలియు గురువులే హరిహరుల్? కాళికాంబ!హంస!కాళికాంబ! గురువులు పేరుతో గుట్టు తెలియనివారు ప్రజలకు బరువుగా తయారవుతున్నారు. గుట్టుమట్టు తెలిసిన గురువులు...

Read More

అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే

అన్ని తనువులందు నాత్మ యొక్కటియని చర్చచేసి పలువురర్చకులుగ వారివారి యిచ్చవచ్చినట్లుందురు? కాళికాంబ!హంస!కాళికాంబ! అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అని పలువురు చర్చలు చేస్తారు. కానీ ఆతర్వాత ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ఉంటారు....

Read More

రావణునకు నెపుడు రాముడు సరిగాడు

రావణునకు నెపుడు రాముడు సరిగాడు రావణునకు మిగుల రంకువచ్చె సీత నరిమిపట్ట చేటు లంకకు వచ్చె కాళికాంబ!హంస!కాళికాంబ! శ్రీరాముడు ఎప్పుడూ రావణునితో సమానం కాదు. అయితే రావణుడు సీతను అపహరించి నిర్బంధించడం వల్ల అతనికి రంకుతనం అంటుకుంది....

Read More
Loading

 

  • ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 29న డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా
  • యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగుశాఖ సహాయాచార్యులు డాక్టర్‌ ఈశ్వరరెడ్డికి కందుకూరి స్మారక జాతీయ పురస్కారం.
  • యోగి వేమన విశ్వ విద్యాలయం పరిధిలో ఈనెల 24వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకు డిగ్రీ పరీక్షలు.
  • కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ఆవరణంలో 24న మెగా జాబ్‌ మేళా

     

//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js

రాచ‌పాలెం విశ్లేష‌ణలు

rachapalem chandrasekar reddy

పిల్లోళ్ల కథలు

ysrkadapa-seshachandra

ysrkadapa-departments

Follow me on Twitter

గండికోట చిత్రాలు

gandikota