Category: కవులు

కష్టజీవులు వర్ధిల్లాలి

స్వార్థపరత పెంచి పరసౌఖ్యములద్రుంచి తనకు గలుగుదాన తనియలేక లోకములను మ్రింగ లోనెంచు నీచుండు కాళికాంబ!హంస!కాళికాంబ.. నీచమానవుడు ఎలా ఉంటాడో ఏమి చేస్తాడో బ్రహ్మంగారు ఈ పద్యంలో  చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు. ...

Read More

స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి

వ్యవ‌సాయ కుటుంబంలో జ‌న్మించిన స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి గ్రామీణ వాతావ‌ర‌ణం, రైతుల ఈతిబాధ‌లు స‌మాజ పోక‌డ‌ల‌ను ఇతివృత్తంగా చేసుకుని ర‌చ‌నా వ్యాసంగాన్ని చేస్తున్నారు. త‌ర‌త‌రాలుగా న‌మ్ముకున్న వ్యవ‌సాయ రంగాన్ని ఎలా...

Read More

దురాశను వదులుకుంటేనే దు:ఖానికి తెర

మానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు కుదురుపడగ ఆశ బెదరిపోవు ఆశపోవనంతమొందును దుఃఖమ్ము కాళికాంబ!హంస!కాళికాంబ…….. మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి...

Read More

పెత్తనంలేని సమాజం

పాచిపీనుగైన బలవంతుడైనను భీరువైన లేక ధీరుడైన పెత్తనమ్ము చేయ తత్తరించు జనుండు కాళికాంబ!హంస!కాళికాంబ….. బలహీనుడైనా బలవంతుడైనా భయస్తుడైనా ధైర్యశాలి అయినా మనిషి పెత్తనం చేయడానికి తొందరపడుతూ ఉంటాడు. మనసమాజం పురుషస్వామ్య వర్ణ...

Read More

ఐక్యమత్యంగా బతకాలి

సర్వమతములందు సారమ్ము గ్రహియించి ఐకమత్యమార్గ మనుసరించి క్రించుదనము మాని ప్రేమించుకొనమేలు కాళికాంబ!హంస!కాళికాంబ…. ఇటీవల సామాజిక మాధ్యమాలలో  విభిన్నకులాలవాళ్ళు తమ కులాల గొప్పతనాల్ని గురించి సభలుపెట్టి పూనకం వచ్చినట్లు...

Read More
Loading