మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నికల చరిత్ర

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం 1955లో ఏర్పాటైంది. ఇప్పటిదాకా 13సార్లు ఎన్నిక‌లు జరిగాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని బీమ‌ఠం మండ‌లానికి చెందిన బొమ్ము రామారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు,  ఎమ్మెల్యే ఎస్‌.ర‌ఘురామిరెడ్డి పెద‌నాన్న పెద్దనాగిరెడ్డి…

View More మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నికల చరిత్ర
ఆదినారాయణరెడ్డి

ఆదినారాయణరెడ్డి

ఆదినారాయణరెడ్డి స్వస్థలం జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి. తండ్రి సుబ్బరామిరెడ్డి, తల్లి సుబ్బమ్మ. భార్య అరుణ. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాన్పూర్‌ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆదినారాయణరెడ్డి పర్లపాడులోని డిగ్రీ కళాశాలలో…

View More ఆదినారాయణరెడ్డి
తెదేపాలో కుమ్ములాటలు

తెదేపాలో కుమ్ములాటలు

తెదేపాలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రచిస్తూ ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండగా జిల్లాలో  తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య…

View More తెదేపాలో కుమ్ములాటలు

బొమ్మురామారెడ్డి

బొమ్ము రామారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన రామారెడ్డి మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో ఒక‌రు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి…

View More బొమ్మురామారెడ్డి
డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

డి.ఎల్‌.రవీంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి.  అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించారు.  త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని అభివర్ణించక తప్పదు.…

View More డి.ఎల్‌. రవీంద్రారెడ్డి