వెల్లాలలో బ్రహ్మోత్సవాలు

రాజుపాలెం మండలంలోని వెల్లాల గ్రామంలో వెల్లసిన శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి ప్రారంభమై వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు వెల్లాల ఆలయ ఛైర్మన్‌ దుద్ద్యేల చంద్రశేఖరరెడ్డి తెలిపారు.  ప్రధాన ఉత్సవాలు 26న కల్యాణోత్సవం, 28న హనుమంతోత్సవం, 29న గరుడోత్సవం, వచ్చేనెల మే 1న రథోత్సవం జరగనన్నట్లు ఛైర్మన్‌, ధర్మకర్తలు తెలిపారు. వెల్లాల బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 1న రథోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో వృషభ రాజాలకు రాతిదూలం లాగుడు […]

Read More వెల్లాలలో బ్రహ్మోత్సవాలు
April 19, 2018

1860 నుంచే పోలీసు సేవలు

అసమానత నుంచి హింస, మానవత్వం నుంచి అహింస పుడతాయన్నాడు గాంధీజీ. అలాంటి మానవత్వం నుంచి పుట్టిందే పోలీసు వ్యవస్థ. ప్రజలకు రక్షణ కవచంగా ఉండే పోలీసు సేవలు జిల్లాలో క్రీ.శ.1860 నుంచే సమర్థవంతంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి మొదటి ఎస్పీ కెప్టెన్‌ హెర్న్‌ కడపలోని ఒకటో పోలీసుస్టేషన్‌ వెనుకనున్న కోటలో తొలిసారిగా స్టేషన్‌ను  ప్రారంభించారు. జిల్లాలో మొత్తం పోలీసులు 1,033 మంది ఉండేవారు. జిల్లాను 12 డివిజన్లుగా విభజించారు. ఎస్పీతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు […]

Read More 1860 నుంచే పోలీసు సేవలు
April 15, 2018

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా శిల్పించి, ప్రతిష్ఠించిన శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రం చాపాడు మండలం అల్లాడుపల్లెలో విరాజిల్లుతోంది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి సేవలో తరిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే దారిలోని ఆలయం మైదుకూరుకు 6 కి.మీ, ప్రొద్దుటూరికి 14 కి.మీ. దూరంలో ఉంది. స్వామివారి ఆవిర్భావం : క్రీ. శ . 1608- క్రీ. శ 1698 […]

Read More పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
April 15, 2018

బొమ్మురామారెడ్డి

1924 నుంచి 1938 వ‌ర‌కు క‌డ‌ప ఎస్పీ కార్యాల‌యంలో క్లర్క్‌గా విధులు. మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొమ్మురామారెడ్డి ఒక‌రు. మ‌ద్యపాన నిషేధానికి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి వ‌డ్డించేదాకా ద‌ళితుల‌ను ఏర్పాటు చేసుకుని హ‌రిజ‌నోద్ధర‌ణ‌కు పాటుప‌డ్డారు. ఉప్పు స‌త్యాగ్రహంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమార్తెకు క‌స్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమారుడికి గాంధి మోహ‌న్‌రెడ్డి పేర్లు పెట్టి […]

Read More బొమ్మురామారెడ్డి
April 15, 2018

ఎద్దుల ఈశ్వరరెడ్డి

నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవ‌లో గ‌డిపిన మ‌హోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వర‌రెడ్డి. రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల వారి సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో […]

Read More ఎద్దుల ఈశ్వరరెడ్డి
April 15, 2018

ఎల్లంపల్లె శిలా శాసనం

మైదుకూరు సమీప ఎల్లంపల్లె గగ్గితిప్ప వద్ద లభ్యమైన శిలా శాసనం క్రీ.శ. 1428నాటి శాసనసంగా భారత పురావస్తు సర్వేరక్షణ అధికారులు తేల్చారు. నవంబరు 21న గగ్గితిప్ప వద్దకు చేరుకున్న భారత పురావస్తు, రాష్ట్ర పురావస్తు అధికారులు శాసన నమూనా సేకరించారు. పరిశోదన అనంతరం శాసనంలోని వివరాలను సర్వేక్షణ శాసన విభాగ అధికారి మునిరత్నం వెల్లడించారు. ఇదీ చరిత్ర విజయనగర సామ్రాజ్యాన్ని 15వ శతాబ్ధంలో రెండో దేవరాయులు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతుడైన సంబెట పిన్నయ్య దేవ మహరాజు […]

Read More ఎల్లంపల్లె శిలా శాసనం
April 15, 2018

త‌వ్వా ఓబుల‌రెడ్డి

ఖాజీపేట మండ‌లం బ‌క్కాయ‌ప‌ల్లెలో జ‌న్మించిన త‌వ్వా ఓబుల‌రెడ్డి వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. 1967లో జ‌న్మించిన ఓబుల‌రెడ్డి సాహిత్యం, జ‌ర్నలిజం ప్రవృత్తి. క‌డ‌ప‌.ఇన్పో అంత‌ర్జాలానికి గౌర‌వ అధ్యక్షుడిగా ఉన్నారు.ఎన్నో క‌థ‌లు, క‌విత‌లు రాశారు. తొలిక‌థ స్మృతిప‌థం 1999లో ఆదివారం వార్త దిన‌పత్రిక‌లో ప్రచురిత‌మైంది. తెలుగుభాషోద్యమ శాఖ రాయ‌ల‌సీమ ప్రాంత కార్యద‌ర్శిగా తెలుగుభాషాభివృద్ధి కోసం దోహ‌ద‌ప‌డుతున్నారు. త‌న‌వంతు సేవ‌లు అందిస్తున్నారు. ఓబుల‌రెడ్డి గారి ర‌చ‌న‌లు, స‌మీక్షలు వివిధ ప‌త్రిక‌ల్లోనూ ప్రచురిత‌మ‌య్యాయి. రేడియోల్లోనూ ప్రసారం చేశారు. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని చిత్రీక‌రించ‌డం వీరికి ఇష్టం. […]

Read More త‌వ్వా ఓబుల‌రెడ్డి
April 15, 2018

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వ్యవ‌సాయ కుటుంబంలో జ‌న్మించిన స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి గ్రామీణ వాతావ‌ర‌ణం, రైతుల ఈతిబాధ‌లు స‌మాజ పోక‌డ‌ల‌ను ఇతివృత్తంగా చేసుకుని ర‌చ‌నా వ్యాసంగాన్ని చేస్తున్నారు. త‌ర‌త‌రాలుగా న‌మ్ముకున్న వ్యవ‌సాయ రంగాన్ని ఎలా వ‌ద‌లుకోవాలి. మ‌రో వృత్తిలో ఎలా రాణించాల‌నే ఆలోచ‌న‌లో రైతాంగం ఆలోచిస్తోంది. బాధాక‌ర‌మైనా క‌ఠోర వాస్తవాన్ని తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ర‌చ‌న‌లు చేస్తున్నారు స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. పేరు: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుట్టిన‌తేది: 1963 ఫిబ్రవరి 16 చదువు: బీఎస్సీ, బీఈడీ వృత్తి: 1989 నుంచి పాఠశాల ఉపాధ్యాయునిగా త‌ల్లిదండ్రులు: సన్నపురెడ్డి […]

Read More సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
April 15, 2018

శ‌శిశ్రీ‌

పేరు: షేక్ బేపారి ర‌హంతుల్లా క‌లంపేరు: శ‌శిశ్రీ‌ పుట్టిన తేది: 1957 డిసెంబ‌రు 6 గ్రామం: సిద్ధవ‌టం వృత్తి: పాత్రికేయరంగం విద్య: ప‌ట్టభ‌ద్రులు (బీకాం వెంక‌టేశ్వర విశ్వవిద్యాల‌యం 1978) ప్రత్యేక‌త‌లు: విద్యార్థి ద‌శ‌లో (1974-77) మ‌నోరంజ‌ని లిఖిత మాస‌ప‌త్రిక‌ను న‌డ‌ప‌డం శిష్యరికం: పద్మశ్రీ పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు, పేరాల భూత‌శ‌ర్మ, వైసీవీరెడ్డి, డాక్టర్ గ‌జ్జెల మ‌ల్లారెడ్డి, డాక్టర్ కేతు విశ్వనాధ‌రెడ్డి వ‌ద్ద శిష్యరికం చేశారు ప్రశంస‌లు: రాయ‌ల‌సీమ జ‌న జీవితాన్ని ప్రతిబింబించేలా రాతిపూలు క‌థ‌నం (1996)విమ‌ర్శకుల ప్రశంస‌లు పొందింది. […]

Read More శ‌శిశ్రీ‌
April 15, 2018

రాజ‌గోపాల్‌రెడ్డి.

పేరు : రెడ్డప్పగారి రాజ‌గోపాల్‌రెడ్డి. గ్రామం : రెడ్డివారిప‌ల్లె. జ‌న‌నం: 1933 అక్టోబ‌రు 20 త‌ల్లిదండ్రులు: ఓబుల‌మ్మ, గుర్విరెడ్డి భార్య: హేమ‌ల‌త‌మ్మ సంతానం: ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. (పెద్దకుమారుడు ర‌మేష్‌కుమార్‌రెడ్డి మాజీ శాస‌న‌స‌భ్యుడు, (రాజ‌గోపాల్‌రెడ్డి కుమారుల్లో మొద‌టివారైన ర‌మేష్‌కుమార్‌రెడ్డి 1999లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఓట‌మిని చ‌విచూశారు. మ‌రో కుమారుడు శ్రీ‌నివాసుల‌రెడ్డి క్లాస్‌-1 కాంట్రాక్టరు, కుమార్తె రాధ‌. రాధ భ‌ర్త ఐజీగా ప‌నిచేస్తున్నారు.) విద్యాభ్యాసం : 1938 నుంచి 1943వ‌ర‌కు ల‌క్కిరెడ్డిప‌ల్లెలోని […]

Read More రాజ‌గోపాల్‌రెడ్డి.
April 15, 2018

గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

శ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో శాస్త్రి గారు ఒక‌రు. శాస్ర్రి గారి శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌ల‌దంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్ర్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు కోరారు. ఎంద‌రో మ‌హానుభావుల్లో అందులో ఒక‌రైన గ‌డియారం వేంక‌ట శేష శాస్ర్రి మ‌న జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. గ‌ర్వప‌డాలి. ప్రతి ఒక్కరూ […]

Read More గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి
April 15, 2018

డి.ఎల్‌.రవీంద్రారెడ్డి

రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుల్లో ర‌వీంద్రారెడ్డి ఒక‌రు. అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించి త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని చెప్పవ‌చ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించారు. వైద్య వృత్తి చేప‌ట్టి ప్రజా సేవ‌కు అంకిత‌మైన ర‌వీంద్రారెడ్డి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా రాజ‌కీయ ఆరంగ్రేటం చేసి 2009 ఎన్నిక‌ల‌తో శాస‌న‌స‌భ‌కు […]

Read More డి.ఎల్‌.రవీంద్రారెడ్డి
April 15, 2018