వైసీవీరెడ్డి

సీమ సాహిత్యంలో ఒక సమగ్ర సాహితీకోణం ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి (వైసీవీ) రచనలు. 1960 దశకంలోనే మేనకాది వైవిధ్య రచనలు ఆవిష్కరించి కవి పుంగవుల ప్రశంసలు అందుకున్న వైసీవీ నిండైన సాహితీ హృదయంగా ఆయన్నెరిగిన వారు పేర్కొంటారు. పల్లెటూరు పెద్దమనిషి కవి అయితే ఆయన కవితలో ఉన్న అభ్యుదయం ఏదో వైసీవీలో ప్రతి అక్షరంలో సాక్షాత్కరిస్తుంది. రైతు, రైతు కూలి, గాసగాడు (సేద్యగాడు) వడ్డీవ్యాపారి, గొడ్డుగోదా ప్రతి వేదన ఆయన కలంలో జాలు వారింది. నిత్యం గ్రామంలో […]

Read More వైసీవీరెడ్డి
April 15, 2018

కమ్యూనిస్టుల ఉద్యమ అడ్డా..!

కమ్యూనిస్టుల ఉద్యమ అడ్డా..! కడప జిల్లా కమ్యూనిస్టుల ఖిల్ల్లాగా..ఉద్యమాలకు అడ్డాగా పేరొందింది. స్వాతంత్య్రానికి పూర్వమే పలువురు నేతలు ఉద్యమాల్లో చేరి జైలుకెళ్లిన సంఘటనలున్నాయి. నాటి తరం కమ్యూనిస్టుల నాయకుల నీతి, నిజాయితీకి మెచ్చిన జిల్లా ప్రజలు ఓట్లు వేసి ఆదరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి కడప ఎంపీగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచి రికార్డును సాధించారు. కమ్యూనిస్టు పార్టీ తన ఖాతాలో కడప పార్లమెంటు వేసుకోవడం అరుదైన విశేషం. కమ్యూనిస్టులకు ఆయువుపట్టుగా జిల్లాలో రానురాను ప్రావభం […]

Read More కమ్యూనిస్టుల ఉద్యమ అడ్డా..!
April 15, 2018

రాయచోటి వీరభద్రుడు

దక్షిణ కాశీగా పేరొందిన రాయచోటి వీరభద్రాలయం 8వ శతాబ్ధం చోళ రాజులు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్ధంలో కాకతీయ గణపతి దేవుడు ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన గర్భగుడి 14వ శతాబ్ధంలో సదాశివరాయలు జీర్ధోరణ చేసినట్లు ఆలయంలోని శిలా సంపద ఆధారంగా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర రాజుల పాలనలోను ఆలయ ఆలనా పాలన కొనసాగిందని ఈ ఆలయ ప్రత్యేకతలను బట్టి తెలుస్తోంది. రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున […]

Read More రాయచోటి వీరభద్రుడు
April 15, 2018

కడప రామసుబ్బమ్మ

కడప రామసుబ్బమ్మ నేటి మహిళలకు ఆదర్శ మూర్తి. స్వాతంత్య్రానికి ముందే పలు పదవులను అలంకరించిన ప్రపథమ మహిళ. సుదీర్ఘకాలంగా కడప పురపాలిక కౌన్సిలర్‌గా పనిచేశారు. భర్త కోటిరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని జైలుకెళ్లిన ధీరవనిత ఆమె. ఆగర్భశ్రీమంతుల ఇంటిలో జన్మించి, భోగభాగ్యాలను విడిచి మహిళలను చైతన్యం చేయడంలో చురుకైనా పాత్ర పోషించారు. దేశ విముక్తికోసం గాంధీజీ పిలుపుతో 1943 జిల్లా బోర్డు అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. స్త్రీపరదా పద్ధతికి వ్యతిరేకి […]

Read More కడప రామసుబ్బమ్మ
April 15, 2018

కుందూనది

నాడు కుముద్వతి అని పిలిచేవారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నాబేసిన్ వరకు ప‌రుగులు తీసే కుందున‌దికి ఒక చ‌రిత్ర ఉంది. అటు క‌ర్నూలు జిల్లా ఇటు క‌డ‌ప జిల్లాలో భూగర్భజలాల అభివృద్దికి దోహ‌ద‌ప‌డుతూ ఉంది. ప్రత్యక్షంగా సాగునీరు ఇవ్వలేక పోయినా ఎంద‌రో రైతుల‌కు ప‌రోక్షంగా సాగునీరు అందిస్తోంది. ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఓర్వకల్లు మండ‌లం ఉప్పలపాడు గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మయ్యే కుందున‌ది 280 కి.మీ. ప్రయాణించి క‌డ‌ప జిల్లాలో క‌మ‌లాపురం స‌మీపంలో […]

Read More కుందూనది
April 15, 2018

చెయ్యేరు

చెయ్యేరు న‌దికి పేరు ఆపేరు రావ‌డానికి వెనుక ఒక క‌థ ఉంది. శంఖ, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు న‌దికి ఒక‌వైపు ఒకరు, మ‌రోవైపు మ‌రొక‌రు ఉండే వారు. తమ్ముడు లిఖితుడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేద శాస్త్రములు నేర్చుకునేందుకు వెళ్ళేవాడు. ఒకరోజు లిఖితుడు దారి వెంట నడుస్తూ ఉండ‌గా ఆకలి వేయ‌డంతో ఒడ్డునే ఉన్న మామిడి తోట కేసి చూశారు. తోట యజమాని క‌నిపించ‌క పోవ‌డంతో ఆక‌లి తాళ‌లేని లిఖితుడు పళ్ళు కోసుకుని తిని […]

Read More చెయ్యేరు
April 15, 2018