ysrkadapa

వార్తలు

సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి మైదుకూరు పర్యటన

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 1న మైదుకూరు రానున్నట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. పురపాలకలో పెద్దఎత్తున చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.