ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

వార్తలు
940 Views

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల కడప జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్నారు.
అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్. జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ గౌతమి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్ సురేష్ బాబు, ముఖ్యమంత్రివర్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కర్నూల్ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో మలోలా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *