ysrkadapa

మీకు తెలుసా?

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ పేరు

2020 మే 30న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన రైతు భరోనా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోనా కేంద్రాలుగా పేరును ఖరారు చేసింది. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a Comment