జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన రైతులు సమస్యలేవైనా ఉంటే జిల్లా హెల్ప్ లైన్ నెంబర్ : 8886648449కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి తెలిపారు.  ప్రజా సాధికార సర్వే నమోదులో లోపాలు, మరణ, పోతి కేసులు, నోషనల్ ఖాతాలు, ఆధార్ సీడింగ్లో తప్పులు, బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, వెబ్ ల్యాండ్ లో నమోదై, ప్రజా సాధికార సర్వే లో ఉండి, రేషన్లో ఉండి అనర్హులుగా ప్రకటించబడిన వారు.. రైతు భరోసా జిల్లా హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చన్నారు.  మండలాల వారీగా ఆయా మండల వ్యవసాయాధికారులను సంప్రదించవచ్చన్నారు.
నవంబర్ 15వ తేదీలోపు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. మండల వ్యవసాయాధికారుల హెల్ప్ లైన్ నంబర్లు జాబితా వివరాలు…

కడప 8886613458

కమలాపురం 8886613464

ఖాజీపేట 8886613462

గాలివీడు 8886613477

చక్రాయపేట 8886613476

చింతకొమ్మదిన్నె 8886613459

చిన్నమండెం 8886613472

చెన్నురు 8886613460

టీ. సుండుపల్లె 8886613471

పెండ్లిమర్రి 8886613461

ఎర్రగుంట్ల 8886613465

రామాపురం 8886613475

రాయచోటి 8886613469

లక్కిరెడ్డిపల్లె 8886613474

వల్లూరు 8886613466

V N పల్లె 8886613467

వీరబల్లి 8886613478

సంబేపల్లె 8886613470

అట్లూరు 8886613513

ఒంటిమిట్ట 8886613504

ఓబులవారిపల్లె 8886613509

కలసపాడు 8886613517

కోడూరు 8886613506

గోపవరం 8886613514

చిట్వేలు 8886613507

నందలూరు 8886613502

పుల్లంపేట 8886613508

పెనగళూరు 8886613503

పొరుమామిళ్ల 8886613516

బద్వేలు 8886613511

బి. కోడూరు 8886613518

బి.మఠం 8886613500

రాజంపేట 8886613501

సిద్ధవటం 8886613512

కాశినాయన 8886613520

కొండాపురం 8886613492

చాపాడు 8886613488

జమ్మలమడుగు 8886613482

తొండూరు 8886613493

దువ్వూరు 8886613487

పులివెందుల 8886613496

పెద్దముడియం 8886613483

ప్రొద్దుటూరు 8886613481

ముద్దనూరు 8886613491

మైలవరం 888661348

మైదుకూరు 8886613486

రాజుపాలెం 8886613489

లింగాల 8886613497

వేంపల్లె 8886613499

వేముల 8886613498

సింహాద్రిపురం 8886613494