Tuesday, February 27, 2024

కడప నగర తెదేపా ఇన్‌ఛార్జ్‌ గా ఆర్‌.మాధవి

కడప నగర తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ గా పార్టీ పోలీట్‌ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి సతీమణి ఆర్.మాధవి నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular