చిత్తూరు జిల్లా కలికిరి సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే గడవును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన నిర్వహించే పరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. https://www.kalikirisainikschool.com/ అంతర్జాలం నుంచి దరఖాస్తు పొందాలన్నారు.