నేడు అవధూత కొండయ్య స్వామి జన్మదినం

వార్తలు
498 Views

నేడు కొండయ్య స్వామి
కడప జిల్లా మైదుకూరు మండలం ధరణి తిమ్మాయపల్లెకు చెందిన కొండయ్య స్వామి జన్మదినం నేడు (నవంబరు5). ఆదిరెడ్డిపల్లె-ముసలనాయనపల్లె గ్రామాల మధ్య ఉన్న పుల్లయ్య వనంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా శిష్య బృందం వేడుకలను నిర్వహిస్తోంది. అన్నప్రసాద వితరణ, కోలాటం నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *