ఎమ్మెల్యే చైతన్యయాత్ర

వార్తలు
122 Views

జగనన్న పాదయాత్ర పూర్తి చేసుకుని మూడేళ్లైన సందర్భంగా మైదుకూరు పురపాలికలో శాసన సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యలపపై ఆరా తీశారు. యాత్రలో వైకాపా నాయకులు మాచనూరు చంద్ర, పట్టణ అధ్యక్షుడు లింగన్న, సిండికేట్ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, వైకాపా నాయకులు రాయుడు, గోశెట్టి లక్ష్మయ్య, ఆరో వార్డు షరీఫ్, 12వ వార్డు షరీఫ్, మాజీ mptc ఏ వి సుబ్బారెడ్డి, బోకుల కొండారెడ్డి , సుబ్బరాయుడు, సుధాకర్ రెడ్డి , నరసింహారెడ్డి, అన్నలూరు శీను, పదో వార్డు సుబ్బారెడ్డి, గ్యాస్‌ ప్రసాదు, శెట్టిపల్లె రమేష్ రెడ్డి, చాపాడు నాయకులు లక్ష్మయ్య, దువ్వూరు నాయకులు జై చంద్ర రెడ్డి, ఇరగంరెడ్డి రెడ్డి శంకర్ రెడ్డి, సోషల్ మీడియా దస్తగిరి , జిల్లా జాయింట్ సెక్రెటరీ గోవిందు రవి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *