ysrkadapa

వార్తలు

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను సత్కరించిన పెన్షనర్లు

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను గురువారం ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో పెన్షనర్స్ హోం ఇనుప కంచె, పైకప్పునకు రమేష్‌యాదవ్‌ విరాళం ఇవ్వడంతో పనులు పూర్తి చేశారు. ఈసందర్భంగా ఆయనను సత్కరించారు.