మీకు తెలుసా? ఉక్కు కర్మాగారానికి పేరు మార్పు 2 years agoAdd Commentby M. Vijaya Bhaskar Facebook WhatsApp Twitter LinkedIn కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్గా ఉన్న పేరును వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్పు చేస్తూ 2020 అక్టోబరు 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Facebook WhatsApp Twitter LinkedIn