బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె వద్ద కారు, ప్రయివేట్‌ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు బద్వేలు ఆసుపత్రిలో మృతి చెందారు. మృతి చెందిన  ముగ్గురూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వారుగా భావిస్తున్నారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.