గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ రిజర్వాయరుకు రాష్ట్ర ప్రభుత్వం నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరుగా పేరు మార్పు చేసింది. గండికోట జలాశంయం నుంచి 32.64కి.మీ వద్ద జలాశయం నిర్మించారు.
నీరు విస్తరించే ప్రాంతం | 10.57చ.కి.మీ |
నీటి నిల్వ సామర్థ్యం | 3.060 |
ఆయకట్టు | 25511ఎకరాలు |
కట్ట పొడవు | 5440మీటర్లు |
ఎడమకాలువ పొడవు | 9.35కి.మీ |
కుడికాలువ పొడవు | 16.65కి.మీ |
ఎడమ కాలువ ఆయకట్టు | 9000ఎకరాలు |
కుడికాలువ ఆయకట్టు | 16000ఎకరాలు |
మండలాల వారీగా ఆయకట్టు(ఎకరాల్లో)
వీరపునాయనిపల్లె | 22276 |
కమలాపురం | 1626 |
ఎర్రగుంట్ల | 1609 |