జిల్లాలో 790పంచాయతీలు ఉన్నాయి. అందులో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో 275పంచాయతీలు, కడప రెవెన్యూ డివిజన్‌లో 252, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో 263పంచాయతీలు ఉన్నాయి.

జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు, పంచాయతీల సంఖ్య

చాపాడు 22
దువ్వూరు 23
జమ్మలమడుగు 14
కొండాపురం 28
లింగాల 16
ముద్దనూరు 18
మైలవరం 19
పెద్దమొడియం 22
ప్రొద్దుటూరు 15
పులివెందుల 6
రాజుపాలెం 15
ఎస్‌.మైదుకూరు 13
సింహాద్రిపురం 20
తొండూరు 15
వేంపల్లె 15
వేముల 14

కడప రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు, పంచాయతీల సంఖ్య

చక్రాయపేట 16
చెన్నూరు 10
చిన్నమండెం 13
చింతకొమ్మదిన్నె 11
గాలివీడు 17
కమలాపురం 19
ఖాజీపేట 21
లక్కిరెడ్డిపల్లె 13
పెండ్లిమర్రి 19
రామాపురం 13
రాయచోటి 9
సంబేపల్లె 14
టి.సుండుపల్లె 14
వల్లూరు 14
వీరబల్లె 12
వీరపునాయనపల్లె 20
ఎర్రగుంట్ల 17

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు, పంచాయతీల సంఖ్య

అట్లూరు 12
బి.కోడూరు 10
బద్వేలు 10
బ్రహ్మంగారిమఠం 11
చిట్వేలి 20
గోపవరం 7
కోడూరు 21
నందలూరు 12
ఓబులవారిపల్లె 22
పెనగలూరు 17
పోరుమామిళ్ల 17
పుల్లంపేట 20
రాజంపేట 25
కాశినాయన 15
సిద్ధవటం 18
ఒంటిమిట్ట 13
కలసపాడు 13