1860 నుంచే పోలీసు సేవలు

వార్తలు
399 Views

అసమానత నుంచి హింస, మానవత్వం నుంచి అహింస పుడతాయన్నాడు గాంధీజీ. అలాంటి మానవత్వం నుంచి పుట్టిందే పోలీసు వ్యవస్థ. ప్రజలకు రక్షణ కవచంగా ఉండే పోలీసు సేవలు జిల్లాలో క్రీ.శ.1860 నుంచే సమర్థవంతంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి మొదటి ఎస్పీ కెప్టెన్‌ హెర్న్‌ కడపలోని ఒకటో పోలీసుస్టేషన్‌ వెనుకనున్న కోటలో తొలిసారిగా స్టేషన్‌ను  ప్రారంభించారు. జిల్లాలో మొత్తం పోలీసులు 1,033 మంది ఉండేవారు. జిల్లాను 12 డివిజన్లుగా విభజించారు. ఎస్పీతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. వీరు గుర్రాలపై వెళ్లి విధులు నిర్వహించేవారు. పోలీసు వ్యవస్థ అప్పట్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అప్పట్లో పోలీసులంటే ప్రజలు భయపడేవారు. ప్రసుత్తం పోలీసు వ్యవస్థలో మార్పులొచ్చాయి. పలు సంస్కరణలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *