పులివెందుల

పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల, చ‌క్రాయ‌పేట‌, లింగాల‌, సింహాద్రిపురం, తొండూరు, వేంప‌ల్లె, వేముల‌ మండలాలు ఉన్నాయి.